{"product_id":"sri-shankara-bhagavatpada-granthamala","title":"Sri Shankara Bhagavatpada Granthamala","description":"\u003cp\u003eఅద్వయానంద భారతివారు (పూర్వాశ్రమములో తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు), ఆదిశంకరుల అద్వైత ప్రభోదాత్మకమైన శ్లోకములకు తెలుగులో వ్యాఖ్యానములను \"శంకర కృప\" పత్రికలో ధారావహికముగా ప్రచురించినారు. వాటినే తరువాత ఈ పుస్తకరూపములో తీసుకు రావడము జరిగింది. ఏకశ్లోకీ, వేదాంతడిండిమ, శతశ్లోకీ వంటివి ఈ పుస్తకములో వివరింపబడ్డాయి. వీరి శైలి చాలా చక్కగా మన మనసులలో నాటుకునేలా ఉంటుంది.\u003c\/p\u003e","brand":"Sri Adwayananda Bharati Swami Trust","offers":[{"title":"Default Title","offer_id":50978937897212,"sku":"B-SSBG-TEL-2026-01S","price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0697\/3282\/7388\/files\/img20260813_12511525.jpg?v=1786689597","url":"https:\/\/books.sringeri.net\/products\/sri-shankara-bhagavatpada-granthamala","provider":"Sharada Granthalaya","version":"1.0","type":"link"}