-
My Cart:
Rs. 0.00 0My Cart
0 ItemsYour cart is empty
18 పురాణాలు అపారమైన జ్ఞానానికి నిధులు. కొందరు పురాణాలపై విమర్శలు గుప్పించారు. మన దేశంలో ఎన్నో క్షేత్రాలు భక్తుల ఆరాధనకు ఆలవాలాలు. కొందరు విగ్రహారాధనను తీవ్రంగా విమర్శించారు. ఈ విమర్శలన్నింటికీ తొమ్మిది దశాబ్దాల పూర్వం మహాపండితులు మాధవాచార్య శాస్త్రి గారి శాస్త్ర ప్రమాణాలతో జవాబులు ఇచ్చారు. ఆ విమర్శల ఖండన హిందీ గ్రంథానికి తెలుగు అనువాదం. ఇది శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి ప్రేరణాశీస్సులతో వెలువడింది. అనువాదకులు - డాక్టర్ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ, ఉప్పల రాధాకృష్ణ, డాక్టర్ రాళ్ళపల్లి సాయిరామకృష్ణ
Device | White | Black | Red | Green |
---|---|---|---|---|
Chair | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
Moniter | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
Keycaps | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
CPU | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
Mouse | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |