-
My Cart:
Rs. 0.00 0My Cart
0 ItemsYour cart is empty
శివ పురాణములోనూ, మహాభారతములోనూ చెప్పబడిన శివ సహస్రనామావళి చాలా శ్రేష్ఠమైనది. భక్తులు నామములు చదువుతూ పూజచేసుకునేందుకు వీలుగా, సులభముగా ఈ నామావళిని శృంగేరి పీఠము వెలువరించింది. వెయ్యినామములు చక్కగా ముద్రింపబడినవి. మొదటి పుటలో మలహానికరేశ్వరులవారి చిత్రం అందముగా ముద్రింపబడినది. భక్తులు ఈ చక్కని పొత్తమును తమ పూజలో ఉపయోగయుక్తముగా చేసుకొనగలరు.
Device | White | Black | Red | Green |
---|---|---|---|---|
Chair | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
Moniter | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
Keycaps | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
CPU | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
Mouse | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |