-
My Cart:
Rs. 0.00 0My Cart
0 ItemsYour cart is empty
అతి గంభీరమైన విషయాలను కూడా సామాన్యులకు అర్ధమయేలా సరళముగా, సందర్భానికి తగినట్టుగా అప్పటికప్పుడు కల్పించి, లేదా వేద, ఇతిహాస, పురాణములనుండి ఉటంకించి కథల రూపములో వివరించే శక్తి శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామివారి ప్రత్యేకత. వారు చెప్పిన అటువంటి కథలు 98 ఈ పుస్తకములో పొందుపొరచబడ్డాయి. తుమ్మలపాలి హరిహరశర్మ గారు, ఆంగ్లములోని పుస్తకమును, అతి హృద్యముగా అనువదించినారు.
| Device | White | Black | Red | Green |
|---|---|---|---|---|
| Chair | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
| Moniter | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
| Keycaps | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
| CPU | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
| Mouse | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |