-
My Cart:
Rs. 0.00 0My Cart
0 ItemsYour cart is empty
తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు అనే పూర్వ నామధేయముతో వర్ధిల్లిన, శ్రీ అద్వయానంద భారతీ స్వామివారు, శృంగేరి పీఠాధిపతుల చేతుల మీదుగా తురీయాశ్రమ స్వీకారము చేసినవారు. శ్రీవిద్యా ఉపాసకులు. ఆంధ్రములో రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినవారు. ఈ పుస్తకములో లలితాత్రిశతికి శ్రీ శంకరుల భాష్య సహితముగా తెలుగు అనువాదమును సరళముగా అందరికీ అర్ధమయే రీతిలో అందించినారు. అమ్మవారి త్రిశతి నామముల అర్ధములను, వేద ప్రమాణికముగా అంతరార్ధములనూ తెలుసుకొనగోరు వారికి ఎంతో మేలు చేసే పుస్తకరాజము ఇది.
Device | White | Black | Red | Green |
---|---|---|---|---|
Chair | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
Moniter | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
Keycaps | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
CPU | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
Mouse | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |