-
My Cart:
Rs. 0.00 0My Cart
0 ItemsYour cart is empty
సుమారు 40 సంవత్సరములు (1891-1931), శృంగేరి మహాసంస్థానమునకు సర్వాధికారిగానుండి, జగద్గురువుల అపార కరుణకు పాత్రులైన నంజనగూడు శ్రీకంఠశాస్త్రిగారు, కన్నడములో వ్రాసి, 1924 లో ముద్రించిన పుస్తకమును, శ్రీ నాగపూడి కుప్పుస్వామయ్యగారు 1932లో అంధ్రీకరించినారు. 33వ ఆచార్యుల చరిత్రమును కమనీయముగా తెలియజెప్పే పుస్తకము ఇది. చదువరులు వారి దివ్య చరిత్రను తెలుసుకొని పులకితులవుదురుగాక.
| Device | White | Black | Red | Green |
|---|---|---|---|---|
| Chair | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
| Moniter | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
| Keycaps | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
| CPU | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |
| Mouse | 14-14.5 | 15-15.5 | 16-16.5 | 17-17.5 |